ఆంధ్రప్రదేశ్
వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండి, ప్రజలు సుఖశాంతులతో కొనసాగాలి
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్
కర్నూలు బ్యూరో
వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండి, ప్రజలు సుఖశాంతులతో కొనసాగాలి
ఏస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
వినాయక చవితి సందర్భంగా ఏస్ వి మోహన్ రెడ్డి నగరం లోని 52 వ వార్డ్ లోని ఎస్ నాగప్ప విధి లో నెలకొల్పిన వినాయక విగ్రహ ప్రధమ పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు.వేద పండి తులు అయన చేత ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకతీతంగా, వయోభేదం లేకుండా చిన్న పెద్ద అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి రైతులకు మేలు జరుగుతుందని, అందరికీ శుభసాంతులు కలగజేయాలని ఆ దేవుడిని తాను కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆర్య నరసింహులు సర్దార్ చెన్నకేశవరాజు అమర్నాథ్ బాబురావు మరియు వారి మిత్రమండలి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465