ఆంధ్రప్రదేశ్
శ్రీ పంచముఖి బృహచ్చద (అక్రూట్ ) మహా గణపతి విగ్రహం దగ్గర నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్.

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఏపీ టుడే న్యూస్
నంద్యాల జిల్లా బ్యూరో.
శ్రీ పంచముఖి బృహచ్చద (అక్రూట్ ) మహా గణపతి విగ్రహం దగ్గర నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్.
నంద్యాల సంజీవనగర్ రామాలయం గుడి శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం ఆధ్వర్యంలో శ్రీ పంచముఖి బృహచ్చద (అక్రూట్ ) మహా గణపతి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొన్నారు .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ముందుగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు . అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మతసామరస్యంతో పండుగను జరుపుకోవాలన్నారు . అలాగే ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తగా ఆలోచించి సంజీవనగర్ రామాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అదే కోణంలో ఈ సంవత్సరం శ్రీ పంచముఖి బృహచ్చద (అక్రూట్ ) మహా గణపతి విగ్రహమును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరు దర్శించుకుని ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని కోరారు . ఈ కార్యక్రమంలో 36 వార్డు ఇంచార్జ్ మారుతి ప్రసాద్ , టీడీపీ నాయకులు పవన్ యాదవ్, చంటి, ఉదయ్, నేరెళ్ల అశోక్ కుమార్ , శ్రీనివాసులు, పుల్లయ్య , అలీ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక