ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితులకు రూ10 వేలు విరాళం
సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ నంద్యాల జిల్లా బ్యూరో.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ
రుద్రవరం మండలం భూమా నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన టిడిపి యువ నాయకులు భూమా బాస్కర్ రెడ్డి, లింగాపురం ప్రసాద్ విజయవాడ వరద బాధితుల తన వంతుగా సహాయం అందించారు. సియం సహాయ నిధికి ఆళ్ళగడ్డ నియోజకవర్గ టిడిపి నాయకుడు భార్గవ రామ్ ఆద్వర్యంలో ముందుకొచ్చి రూ10 వేల రూపాయల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరద బాధితుల కోసం తమవంతు సహాయం గా ఎంతో కొంత విరాళం ఇవ్వడం జరిగినది అన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం ప్రతి ఒక్కరు మానవత్వంతో స్పందించి తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136668