ఆంధ్రప్రదేశ్
తమ తోటి విద్యార్థినికి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.
యల్.మద్దిలేటి
రుద్రవరం విలేకరి
తమ తోటి విద్యార్థినికి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన 2007 బ్యాచ్ పూర్వ విద్యార్థులు.
మండల కేంద్రం రుద్రవరంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007 బ్యాచ్ లో 10 వ తరగతి పూర్వ విద్యార్థులు తమ తో చదివిన విద్యార్థినికి 30 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. ఆదివారం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన భాగ్య లక్ష్మీ గత కొంత కాలంగా అనారోగ్యంతో భదపడుతుందని, చికిత్స నిమిత్తం సుమారుగా 60 వేల రూపాయలు అవసరం అని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు అమ్మాయి యొక్క ఆర్థిక పరిస్తిస్తులు తెలుసుకుని తమ వంతుగా 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కూడా తమ తోటి విద్యార్థులను ఆపద సమయంలో అండగా ఉన్నామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు కాశీం, సురేంద్ర, గురుప్రసాద్, శేషు, పుల్లయ్య, హుసేని, అనీల్, ఉసేని, బాల వెంకటయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136902