ఆంధ్రప్రదేశ్
నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలి
నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలి
• నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 18 అర్జీలు వచ్చాయి. ప్రజల నుండి ఒక్కొక్క అర్జీ స్వీకరిస్తూ, వారి సమస్యను విన్నా కమిషనర్ వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర రెడ్డి, ఎస్ఈ వేణుగోపాల్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, మేనేజర్ ఎన్.చిన్నరాముడు, ఆర్ఓ జునైద్, కార్యదర్శి నాగరాజు, టిడ్కో అధికారి పెంచలయ్య, డిపిఓ ఉమోష్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465