Connect with us

ఆంధ్రప్రదేశ్

విజయవాడ వరద బాధితులకు16 బస్తాల బియ్యం విరాళం సేకరణ

Published

on

రుద్రవరం. సెప్టెంబర్ 09

ఏపీ టుడే న్యూస్

రుద్రవరం మండలం సిపిఐ సమితి ఆధ్వర్యంలో 16, బస్తాల బియ్యమును విజయవాడ వరద బాధితుల కోసం సేకరించినట్లు సిపిఐ మండల కార్యదర్శి బాల నరసింహులు , రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో తుపాన్ కారణంగా వరదలు సంభవించాయని దీంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సహాయంగా 16 బస్తాల బియ్యాన్ని సేకరించి భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల జిల్లా ఆఫీసుకు పంపడం జరిగినదని నాయకులు తెలిపారు. బియ్యం సేకరణలో పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580339
Total Users : 48023