ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితులకు16 బస్తాల బియ్యం విరాళం సేకరణ
రుద్రవరం. సెప్టెంబర్ 09
ఏపీ టుడే న్యూస్
రుద్రవరం మండలం సిపిఐ సమితి ఆధ్వర్యంలో 16, బస్తాల బియ్యమును విజయవాడ వరద బాధితుల కోసం సేకరించినట్లు సిపిఐ మండల కార్యదర్శి బాల నరసింహులు , రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో తుపాన్ కారణంగా వరదలు సంభవించాయని దీంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులను ఆదుకోవడానికి తమ వంతు సహాయంగా 16 బస్తాల బియ్యాన్ని సేకరించి భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల జిల్లా ఆఫీసుకు పంపడం జరిగినదని నాయకులు తెలిపారు. బియ్యం సేకరణలో పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 137266