ఆంధ్రప్రదేశ్
బుడమేరు బాధితులకు మంత్రాలయం వాసి సాయం.
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:
అల్ప పీడన ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది(బుడమేరు) ఉంప్పొంగి గండిపడి తీవ్ర నష్టం కలిగించిన విజయవాడ వరద బాధితులకు మంత్రాలయం వాసి కురువ రవి ఉడతభక్తిగా తన సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. సోమవారం విజయవాడలో వరద బాధితులకు అన్నదానానికి 10 వేల రూపాయలు నగదు అందజేయడంతో సమీపంలో ఉన్న రెండు వృద్ధాశ్రమాల్లో ఉన్న బాధితులకు సుమారు వంద మందికి అన్నదానం చేశారు. స్థానికంగా చిన్న భవనాన్ని అద్దె తీసుకొని హోటల్ ను నిర్వహిస్తున్న కురువ సాయిబాబా కుమారుడు కురువ రవి తనకు తోచిన సహాయం అందించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477