ఆంధ్రప్రదేశ్
పందిపాడు ఇందిరమ్మ కాలనీకి సౌకర్యాలు కల్పించండి
పందిపాడు ఇందిరమ్మ కాలనీకి రోడ్లు డ్రైనేజీలు కాలువలు సౌకర్యాలు కల్పించాలంటూ పాణ్యం ,
ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి వినతి పత్రం అందజేసిన కాలనీవాసులు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో 
పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు మండలం పందిపాడు. శివారు. కల్లూరు .217/1 .217/3. సర్వే నంబర్ లోని. (2500) రెండువేల ఐదువందల. ప్లాట్స్ 2009 లో అప్పటి గవర్నమెంట్. ఇళ్లులేని. నిరుపేదలకు. స్థలాలు ఇచ్చారు. అయితే. ఇప్పటివరకు. (100) వంద ఇళ్ల వరకు నివాసాలు వునారు
కానీ వర్షం పడితే దాదాపు పది రోజులు బయటికి రాలేని పరిస్థితి నడవలానికి వీలులేని పరిస్థితి ఐతే మాకురోడ్లు డ్రైనేజీలు కరెంటు మంచినీళ్ళ సౌకర్యము లు లేవు. కావునా. పాణ్యం MLA గౌరు చరితమ్మ కు మరియూ గౌరు వెంకటరెడ్డి కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు వారు తక్షణమే. కర్నూలు మున్సిపాలిటీ కమిషనర్
రామ లింగేశ్వర్ చెప్పటం జరిగింది. కాలనీవాసులు అందరూ మున్సిపల్ కమిషనర్ నీ కలవగా తక్షణమే చర్యలు తీసుకుంటాం అని చెప్పటం జరిగింది.
ఇందులో పాల్గొన్న సభ్యులు. CPM.EX కార్పొరేటర్. రాముడు. ఏపీ పద్మశాలి కర్నూల్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రుడు, రాము ,నాగరాజు ,ప్రవీణ్ రెడ్డి, అన్వర్ భాషా, మద్దయ్య, మౌలాలి ,వెంకటరెడ్డి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465