ఆంధ్రప్రదేశ్
గండి క్షేత్రంలో విష ప్రయోగం….? (వీడియో)
కడప జిల్లా
గండిలో పనిచేస్తున్న రెడ్డయ్య అనే ఉద్యోగి వాటర్ బాటిల్ లో విష ప్రయోగం జరిగినట్లు అనుమానం?
వంట మాస్టర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రెడ్డయ్య వెంట తెచ్చుకున్న వాటర్ బాటిల్ లో పౌడర్ కలిపినట్లు సిసి కెమెరా లో రికార్డ్
నీళ్లు తాగిన అనంతరం వాంతులు విరేచనాలతో ఇబ్బందిపడిన రెడ్డయ్య..
గండిలో జరుగుతున్న కుమ్ములాటలలో తాజాగా జరిగిన పరిణామం గండి క్షేత్రంలో చర్చనీయాంశం
వంట మాస్టర్ వెనకాల ఎవరైనా ఉన్నారా ఉద్దేశపూర్వకంగా చేపిస్తున్నారా?
పోయిన శ్రావణమాసాలలో కూడా ఒంట మాస్టర్ గా అతనే ఉండడం గమనార్హం..
భయం గుప్పెట్లో మిగిలిన ఉద్యోగులు..
తాజాగా జరిగిన ఘటనలు బట్టి చూస్తే గండి క్షేత్రం యొక్క ప్రతిష్ఠ ను రోజు రోజు కు అప్రతిష్ట పాలు చేస్తున్న గండి ఆలయ అధికారులు…
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466