ఆంధ్రప్రదేశ్
ఎగ్జిబిషన్ వేలంపాట వాయిదా…
కడప జిల్లా
ప్రొద్దుటూరు పురపాలక సంఘమునకు చెందిన అనిబిసెంట్ మునిసిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు 2024 సంవత్సరము అక్టోబర్ మరియు నవంబర్ నెలలలో దసరా నవరాత్రులు ప్రారంబించిన తేది నుండి 45 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించుటకు గాను గుత్త హక్కుకై తేది 10.09.2024 మంగళవారం ఉదయం 11.00 గంటల నుండి మునిసిపల్ ఆఫీసు నందు జరుపుటకు నిర్ణయించిన టెండర్ – కం – బహిరంగ వేలము అనివార్య కారణములు వలన వాయిదా వేయడమైనది. తదుపరి తేది 12.09.2024 గురువారము ఉదయం 11.00 గంటల నుండి మునిసిపల్ ఆఫీసు నందు జరుపబడును అని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రజక విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87481