ఆంధ్రప్రదేశ్
శ్రీకాళహస్తి పట్టణం, ఎం.ఎం.వాడ లోని కమ్యూనిటీ హల్ కు జనసేన వీరామహిళ పి.లక్ష్మి సీలింగ్ ఫ్యాన్ వితరణ
తిరుపతి జిల్లా
శ్రీకాళహస్తి
నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత.కోటా అదేశాలు మేరకు శ్రీకాళహస్తి పట్టణం ఎం.ఎం.వాడ లోని మహిళల అభ్యర్థన మేరకు కమ్యూనిటీ హాలుకు వీరమహిళ పి.లక్ష్మి సీలింగ్ ఫ్యాన్ వితరణ చెయ్యడం జరిగినది. స్థానిక మహిళలు రేవతి, మునెమ్మ కి ఫ్యాన్ అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో వీరామహిళ సొట్ట రాజ్యలక్ష్మి, నాయకులు కావలి. శివకుమార్, రవి కుమార్ రెడ్డి మరియు సురేష్ పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136833