ఆంధ్రప్రదేశ్
అదోనిలో గణేష్ శోభాయాత్ర లో మాజీ ఎం.ఎల్.ఏ మీనాక్షి నాయుడు తో కలిసి పాల్గొన్న ఎం.పి బస్తిపాటి నాగరాజు
కర్నూలో జిల్లా మత సామరస్యానికి ప్రతీక
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఎలాంటి గొడవలు లేకుండా గణేష్ నిమజ్జనం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. ఆదోనిలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో మాజీ ఎం.ఎల్.ఏ మీనాక్షి నాయుడు తో కలిసి ఆయన పాల్గొన్నారు..ముందుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేసిన ఎం.పి, మాజీ ఎం.ఎల్.ఏ లు అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా గణేష్ శోభాయాత్ర లో అందరు కలిసి ఆనందంగా పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు.. కర్నూలు జిల్లా మత సమారస్యానికి ప్రతీక అని, ఇక్కడ అన్ని కులాల వారు అన్ని పండుగలను కలసి జరుపుకుంటారాన్న ఎం.పి, ఇక కర్నూలు జిల్లా అభివృద్ధికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని , జిల్లాలోని సమస్యలను పరిష్కరించి అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87185