Connect with us

ఆంధ్రప్రదేశ్

ఆటోలకు తప్పనిసరిగా టాప్ నెంబర్ ఉండాలి

Published

on

కర్నూల్ ట్రాఫిక్ సి ఏ మనుసురుద్దీన్ వెల్లడి

నిబంధనలను అక్రమిస్తే కఠిన చర్యలు

ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో

కర్నూల్ నగరంలో ఆటోలకు తప్పనిసరిగా టాప్ నెంబర్లు రిజిస్ట్రేషన్ లు ఉండాలని కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసులుద్దీన్ వాహనదారులకు సూచించారు. నేడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ… కర్నూల్ పట్టణంలో తిరిగి ఆటోలకు తప్పనిసరిగా టాప్ నెంబర్లు మరియు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఆటోకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ మరియు ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ మరియు యూనిఫామ్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ఆటలపై నిషేధిత విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్లను రాయించి ఉన్న మరియు ఆటోలపై చట్ట విరుద్ధంగా ఫోటోలను కలిగి ఉన్న ఆటలపై ఫ్యాన్సీ నెంబర్లను కలిగి ఉన్న ఆటోల ఇరేగ్యులర్ నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న , ఆటోలో డ్రైవర్ దగ్గర రెండు వైపులా ప్యాసింజర్ సీట్లను కలిగి ఉన్న ఆటోలను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ మనసువరుద్దీన్ హెచ్చరించారు. వీరికి మూడు రోజులు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. చట్టా వ్యతిరేకంగా ఉన్న ఆటోలను సరిచేసుకునేందుకు మూడు రోజులు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. లేని మడల ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580289
Total Users : 47973