ఆంధ్రప్రదేశ్
నూతన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన శ్రీ మఠం పీఠాధిపతి….
ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్:

ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి దేశం నలుమూల నుంచి ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం, మఠం ఆవరణంలోని అన్నపూర్ణ భోజనశాల, వివిజి వసతిగృహం, మరియు బృందావన గార్డెన్స్ దగ్గర నూతనంగా నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వివిజి వసతిగృహం దగ్గర ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంట్ కు గురువారం రోజున శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శుద్ధి చేసిన నీటిని పంపిణీ చేశారు. వాటర్ ప్లాంట్లను దివి లేబొరేటరీస్ లిమిటెడ్ వారు ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమంలో దివి లాబొరేటరీస్ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నగేష్ మరియు శ్రీనివాస్, శ్రీ మఠం మేనేజర్ S.K. శ్రీనివాసరావు, రిలిజియస్ ఇన్‌చార్జి శ్రీపతి ఆచార్ మరియు సురేష్ కోనాపూర్ ఉన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477