ఆంధ్రప్రదేశ్
50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపి చేరిక
ఈరోజు(09/06/2024)… కల్లూరు మండలము వీకర్ సెక్షన్ కాలనీలోని నరసింహ, వాసు మాభాషా, అనిల్ తో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపి నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కె.పార్వతమ్మ గారి సమక్షంలో టీడీపిలో చేరటం జరిగింది. వీరిని పార్వతమ్మ గారు పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించి ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సోదరభావంతో కలిసి కట్టుగా ఉండి మన కాలనిలోని సమస్యలను పరిష్కరించుకుందామని తెలపటం జరిగింది……
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136413