ఆంధ్రప్రదేశ్
వరద బాధితుల సహాయార్థం కదలిన- ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ యూనియన్
కడప జిల్లా
ప్రొద్దుటూరు
ప్రకృతి విపత్తువల్ల ఆకాలవర్షాలకి విజయవాడలో సంభవించిన వరద విపత్తుకు ఇబ్బందులు పడుతోన్న వరద బాధితుల సహాయార్థం ప్రొద్దుటూరులోని ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోసియేషన్ మరియు మజిదే బిలాల్ వారు ఈరోజు వరద బాధితుల సహయార్థం 6లక్షల విలువచేసే నిత్యవసర సరుకులు 700 కుటుంబాలకు సరిపడా, తీసుకుని ఈరోజు ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ నుండి బయల్దేరు తున్నట్లు వారు తెలిపారు.రేపు ఉదయం విజయవాడలో వరదవల్ల నష్టపోయిన బాధిత ప్రజలకు ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు ఆటోనగర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.వరద బాధితుల సహాయార్థం వెళ్తున్న తమాకు ప్రభుత్వం వారు,పోలీసువారు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు.ఈ సందర్భంగా వరద బాధితుల సహయార్థం నిత్యావసర వస్తువులు సేకరణకు సంబంధించిన దాతలకు, మరియు ఆటోనగర్ కార్మికులకు ఆటోనగర్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477