ఆంధ్రప్రదేశ్
దాతల ఇచ్చిన నిత్య అవసర సరుకులను విజయవాడకు పంపుతున్న సిరివెళ్ల టిడిపి నాయకులు
నంద్యాల జిల్లా
సిరివెళ్ల.మండలం-
ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప-
సిరివెళ్ళ :- విజయవాడ వరద ప్రభావంతో త్రివంగ నష్టం పోయి కష్టాల్లో ఉన్న బాధితులకు. సహాయ సహకారాలు అందించడమే దెయ్యమని టిడిపి నాయకులు. మాజీ జెడ్పిటిసి యామ. గుర్రప్ప అన్నారు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పిలుపుమేరకు విజయవాడ వరద బాధితులకు సహాయం అందించేందుకు సిరివెళ్ల గ్రామ పంచాయతీ పరిధిలో పలువురు దాతలు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు సహకారంతో. 500 కిట్లను సిద్ధం చేసి గురువారం విజయవాడకు తరలి వెళ్లారు మహిళలకు చీరలు సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు. వార్డు నెంబరు. తిరుమల రవి. కొండబోయిన బాలచంద్రుడు. డీలర్ బ్రహ్మయ్య. కటకం శేఖర్. భాస్కర్. ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477