ఆంధ్రప్రదేశ్
ప్రధాని మోదీ బీ.ఎస్.ఎన్. ఎల్ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు
పల్లెలో సైతం బీ.ఎస్.ఎన్. ఎల్ నాణ్యమైన సేవలను అందిస్తుంది.. ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి కి తనవంతు కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు నగరంలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ పల్లె ప్రాంతాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన సేవలను బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా లో బీఎస్ఎన్ఎల్ నూతనంగా నెట్ వర్క్ టవర్లు వేస్తున్నామని ఇంకా అవసరమైన నెట్ వర్క్ టవర్లను తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు సైతం పార్లమెంట్ లో చర్చించి పరిష్కారిస్తానన్న ఎం.పి. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి కి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు..ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ జిల్లా అధికారి రమేష్ తో పాటు ఉద్యోగుల పాల్గొన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466