ఆంధ్రప్రదేశ్
నంద్యాల ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల స్థానిక ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రిన్సిపల్ కరిముల్లా ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్,డిఐఈఓ సునీత,ఉర్దూ కళాశాలలో ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్,టిడిపి నంద్యాల పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్,సోమశేఖరప్ప,కందుకూరి శ్రీరామమూర్తి,బాలచంద్రుడు,అంజద్ భాషా సిద్ధికి,పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని బాలికలు అన్ని రంగాలలో రాణించాలంటే చదువు ముఖ్యమని కాబట్టి బాలికలు చదువుకోవాలన్నారు.బాగా చదువుకొని కాలేజీకి, తల్లిదండ్రులకు,సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.అలాగే గతంలో ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కాలేజీలో విద్యార్థులు తక్కువగా ఉన్న సమయంలో కరిముల్లా ప్రిన్సిపల్ అయిన తర్వాత దానిని దాదాపు 120 మంది విద్యార్థినులను చేర్పించడం జరిగిందన్నారు. ఇది అందరి సమిష్టి కృషి అన్నారు . రానున్న రోజుల్లో ఉర్దూ జూనియర్ కాలేజీకి సరైన సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేశాను.అలాగే విద్యార్థులకు గాని , ఉపాధ్యాయులకు గాని ఎటువంటి సమస్య వచ్చిన పరిష్కరిస్తామన్నారు.అనంతరం ముఖ్యఅతిథులకు ఉర్దూ జూనియర్ కళాశాల వారు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు,లెక్చరర్స్,కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక