Uncategorized
విదేశాలకు పంపిస్తానంటూ మోసం
వైఎస్ఆర్ జిల్లా..
ఎర్రగుంట్ల…
ఎర్రగుంట్లకు చెందిన షేక్ గౌస్(ఏజెంట్) విదేశాలకు పంపిస్తానంటూ మోసం ఇద్దరు బాధితుల నుండి లక్ష యాభై వేలు డబ్బులు తీసుకుని మోసం.
విషయం బయటకు పొక్కడంతో ఎవరి డబ్బులు వారికి చెల్లిస్తానంటు పలికి కొంతకాలం పాటు కాలయాపన చేసి తాను ఎవరిని మోసం చేయలేదంటూ ప్లేట్ ఫిరాయింపు.
బాధితులు స్థానిక ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ఆశ్రయించగా హెడ్ కానిస్టేబుల్ ఆల్ఫ్రెడ్ ఏజెంట్ కు వత్తాసు పలుకుతూ, తమను బెదిస్తున్నాడని ఆవేదన.
ఈరోజు కమలాపురం పోలీస్ కు వెళ్ళి ఫిర్యాదు చేశామని తాము అప్పు చేసుకొని ఏజెంట్ కు డబ్బు కట్టామని ఈ విషయమై అధికారులు విచారించి తమ డబ్బులు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని షపి, మహబూబ్ భాషా వేడుకొంటున్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136556