ఆంధ్రప్రదేశ్
ఆన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్.

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
నంద్యాల పట్టణంలోని స్థానిక సౌజన్య ఫంక్షన్ హాల్ నందు ఆన్సర్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ , నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, బిసి ఇందిరరెడ్డి , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అన్సర్ జువెలరీస్ చాలా నాణ్యతతో నమ్మకమైన గోల్డ్ ను డైమండ్స్లను మనకు అందిస్తుందని, ఈరోజు సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసిన డిజైన్స్ ను చూడాలన్నారు . మార్కెట్ తో పోల్చుకుంటే సరసమైన ధరలకే నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలు అందించడం అన్సర్ జువెలర్స్ ప్రత్యేకత అన్నారు . వెడ్డింగ్ సీజన్ సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ఆన్సర్ జువెలరీస్ మన ముందుకు వచ్చిందని నంద్యాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , గంగిశెట్టి విజయ్ కుమార్ , మునగాల విశ్వనాథ్ రెడ్డి , మిద్దె ఉసేని , కేఎల్ దీపక్ రెడ్డి , బుజ్జి , అలీ , కామిని మల్లికార్జున , నూనెపల్లె జేపీ , బ్యాంకు తిమ్మయ్య , గుల్లి , సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక