ఆంధ్రప్రదేశ్
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి నిమిత్తం 50 వేల రూపాయలు విరాళం
నంద్యాల జిల్లా
పాణ్యం నియోజకవర్గం
ఏపీ టుడే న్యూస్ (పాణ్యం రిపోర్టర్)
ప్రముఖ శైవ క్షేత్రం పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఆలయ అభివృద్ధి నిమిత్తం 50 వేల రూపాయలు భక్తులు విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈఓ రామకృష్ణ ఆదివారం తెలిపారు నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట కు చెందిన ఈశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు శ్రీ స్వామి వారి ఇంటి ఇలవేల్పు కావడంతో మొక్కుబడిగా 50వేల రూపాయలు దేవాలయ అభివృద్ధికి ఇచ్చారు వీరికి ఆలయ మర్యాదలతో స్వామివారికి అభిషేకములు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదములు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది,ప్రధాన అర్చకులు నారాయణస్వామి సురేష్ స్వామి పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87503