ఆంధ్రప్రదేశ్
మహమ్మద్ ప్రవక్త ఆదేశాలను, సూక్తులను ప్రతి ఒక్కరు పాటించాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు
మహమ్మద్ ప్రవక్త ఆదేశాలను, సూక్తులను ప్రతి ఒక్కరు పాటించాలి..ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు జిల్లా
మహమ్మద్ ప్రవక్త ఆదేశాలను, సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కోరారు.. మిలాద్ ఉన్ నబి సందర్భంగా నగరంలోని రోజా దర్గాలో ఎం.పి చాదర్ ను సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. అనంతరం దర్గా నుంచి రాజ్ విహార్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని… అక్కడే మత పెద్దలు నిర్వహించిన మిలాద్ ఉన్ నబి వేడుకలకు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ముస్లింలకు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎం.పి, ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవ ఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకుంటారన్నారు.. అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు అందరి పై ఉండాలని కోరుకుంటున్నానన్న ఆయన, కర్నూలు లో ప్రతి పండుగను అందరూ కలిసి మెలిసి జరుపుకుంటూ మతసామరస్యానికి ప్రతీక నిలుస్తున్నారని తెలిపారు..
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 67976