Connect with us

ఆంధ్రప్రదేశ్

మంత్రి సత్య పుట్టినరోజు వేడుకలు

Published

on

వైయస్సార్ కడప జిల్లా,
ప్రొద్దుటూరు

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మంత్రి సత్య కుమార్ ఆయురారోగ్యాలతో చిలకాలం జీవించాలని వారు ఆకాంక్షించారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580313
Total Users : 47997