ఆంధ్రప్రదేశ్
మంత్రి సత్య పుట్టినరోజు వేడుకలు
వైయస్సార్ కడప జిల్లా,
ప్రొద్దుటూరు
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ సత్యకుమార్ ధర్మవరం ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో మంత్రి సత్య కుమార్ ఆయురారోగ్యాలతో చిలకాలం జీవించాలని వారు ఆకాంక్షించారు.

-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 137311