ఆంధ్రప్రదేశ్
మురుగు నీటితో వ్యాధులు ప్రభులే అవకాశం
వైయస్సార్ కడప జిల్లా,
ప్రొద్దుటూరు.
ఏపీ టుడే న్యూస్ :
వైయస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని పందులకు దోమలకు ఆవాసాలుగా తయారయ్యి వ్యాధులు ప్రభలే అవకాశం లేకపోలేదని హాస్టల్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడచిన ఆరు సంవత్సరాలుగా ఇక్కడ ఇదే వాతావరణం నెలకొందని సంబంధిత కాలేజీ అధికారులకు పలుమార్లు సమస్య గురించి తెలిపిన ఫలితం లేకపోయిందని ప్రస్తుతం వాతావరణం మార్పుల నేపథ్యంలో సీసనల్ వ్యాధులు ప్రభులే అవకాశం లేకపోలేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇక్కడి ఉమెన్స్ హాస్టల్ వద్ద మురుగునీరు కాలువలు ద్వారా దారి మళ్లించి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.

-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 137322