ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితులకు సహాయం
నంద్యాల జిల్లా
పాణ్యం నియోజకవర్గం
పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డికి లక్ష రూపాయల నగదును అందజేస్తున్న పాణ్యం మండలం కౌవులూరు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎంపీటీసీ నల్లల భాస్కర్ రెడ్డి.ఇటీవల గత కొద్ది రోజుల కిందట విజయవాడ వరద ముప్పుతో ఎన్నో ఇబ్బందులతో పాటు అనేకమంది చనిపోవడం జరిగింది.తినడానికి తిండి లేక,పడుకోవడానికి స్థలము లేక,నిద్రలేక ఎన్నో కష్టాలను విజయవాడ వాసులు భరించారు.ఇందులో భాగంగా పాణ్యం మండలం కౌలూరు గ్రామానికి చెందిన చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నల్లల భాస్కర్ రెడ్డి లక్ష రూపాయలు నగదును నేరుగా ఇవాళ ఎమ్మెల్యే గృహమునకు వెళ్లి గౌరు చరితారెడ్డి కి అందజేశారు.వీరి సహాయం పట్ల ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అభినందనలు తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487