ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు

కడపజిల్లా
ప్రొద్దుటూరు
భారత ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు ఈరోజు ప్రొద్దుటూరు లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో బీజేపీ నాయకులు గౌరీనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి, జిల్లా నాయకులు కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, భారత ప్రధాని జన్మదిన కార్యక్రమం అని విద్యార్థునుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు భారత ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి, తదనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక