ఆంధ్రప్రదేశ్
వరద బాధితుల సహాయార్థం 49,999 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు పంపిన ఉప్పర సంఘం నాయకులు.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల జిల్లా శ్రీ భగీరథ నగర (ఉప్పర) సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పరి సురేష్ కుమార్ , జిల్లా ట్రెజర గాజుల పల్లె శ్రీనివాసులు మరియు సంఘం నాయకులు అందరి కృషితో వరద బాధితుల సహాయార్థం 49,999 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది . ఈ నగదును ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) బ్యాంక్ ద్వారా నగదును జమ చేయడం జరిగిందని, ఆ జమ చేసిన ఓచర్ ను నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ శ్రీ భగీరథ నగర ఉప్పర సంఘం నాయకులు తమ వంతు ఆర్థిక సహాయం వరద బాధితులకు చేయడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరు ఇలాగే ముందుకు వచ్చి తమ వంతు వరద బాధితుల కోసం సహాయ పడాలని పిలుపునిచ్చారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87527