ఆంధ్రప్రదేశ్
విజయవాడ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు సహాయం అందజేసిన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలు కే .పార్వతమ్మ
విజయవాడ వరద బాధితుల కోసం లక్ష రూపాయలు సహాయం అందజేసిన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షురాలు
కే .పార్వతమ్మ
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి విజయవాడ వరద బాధితుల కోసం నంద్యాల మహిళా అధ్యక్షురాలు కే. పార్వతమ్మ లక్ష రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది గత కొన్ని రోజులుగా విజయవాడ ను అతలాకుతలం చేసిన అకాల వర్షాలకు విజయవాడ ప్రజలు చాలా నష్ట పోయారు అందుగానూ పార్వతమ్మ తన సహాయార్థం పాణ్యం ఎమ్మెల్యే కి తన నివాసంలో లక్ష రూపాయల చెక్కుని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతమ్మను అభినందించారు. ఇలాగే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తమ వంతు సాయం చేయాలని కోరారు నంద్యాల మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ మాట్లాడుతూ విజయవాడ ప్రజలు తొందరగా కోలుకోవాలని వాళ్లు తమ యధా సిద్ధికి రావాలని విజయవాడ కనకదుర్గమ్మ కరుణించాలని కోరారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477