ఆంధ్రప్రదేశ్
కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర బాబు
కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రవీంద్ర బాబు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో

నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఎస్.రవీంద్ర బాబు బుధవారం నగరపాలక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషను కలెక్టరేట్‌లో కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కాగా గతంలో ఆయన కర్నూలు కమిషనర్‌గా రెండు పర్యాయాలు పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెడతానని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. నగరంలో రెండు నదులతో పాటు కేసి కెనాల్ ఉందని, వాటిని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత అవసరమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే అవసరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలను ఉదృతం చేస్తామని తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెండు సార్లు పనిచేసిన అనుభవంతో నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482