Connect with us

ఆంధ్రప్రదేశ్

నంద్యాల క్రీడాకారులు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాణించాలి. నంద్యాల ప్రతిభ గల క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నేనుంటా – ఎన్ఎండి ఫిరోజ్.

Published

on

ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు మండల స్థాయి ప్రభుత్వ పాఠశాల క్రీడాకారుల ఎంపిక పోటీలకు ముఖ్య అతిధిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. అక్కడికి చేరుకున్న ఫిరోజ్ గారికి క్రీడాకారులు, పాఠశాల అధ్యాపకులు, పీఈటి మాస్టర్లు ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడాల్లో ప్రావీణ్యం సాధించాలని కోరారు. క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబర్చి నంద్యాలకు మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నో ప్రయివేట్ పాఠశాలలకు లేని విశాలమైన క్రీడా గ్రౌండ్ సౌకర్యం పట్టణ నడిబొడ్డులో మన నంద్యాల ప్రభుత్వ పాఠశాలలకు ఉందని వీటిని సక్రమంగా వినియోగించుకుంటే మంచి క్రీడాకారులు నంద్యాల నుండి వస్తారని తెలిపారు. ప్రతిభ కల్గిన క్రీడాకారులను తాను అన్నివిధాలుగా తోడు ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం క్రీడాపోటిలను ప్రారంభించి క్రీడాకారులతో ఆప్యాయంగా మాట్లాడి వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ పీడీ , మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ చలపతి , జనరల్ సెక్రటరీ శివప్రసాద్ , 19 వ వార్డు టిడిపి ఇన్చార్జి మున్నా , చలం బాబు , బింగుమల్లే శ్యాంసుందర్ లాల్ , వడ్డె జనార్ధన్ , సుధాకర్ , ఇసుక చాంద్ , దీపక్ రెడ్డి , 15 వార్డు నాగేశ్వరరావు , బాలహాజీ , రాజా , కాజా శంకర్ , సురేష్ చౌదరి , సుబ్బయ్య , హుస్సేన్ , పీఈటీ మాస్టర్లు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580547
Total Users : 48231