Connect with us

ఆంధ్రప్రదేశ్

నాటు సారా బట్టి ధ్వంస… ఎస్సై వరప్రసాద్.

Published

on

నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :

మండలంలోని హరినగరం సమీపంలో నాటు సారా బట్టిని ధ్వంసం చేసినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ హరి నగరం సమీపం లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడి చేశామన్నారు. ఇందులో భాగంగా 5 డ్రమ్ములలో నిల్వ ఉంచిన 500 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580552
Total Users : 48236