ఆంధ్రప్రదేశ్
నాటు సారా బట్టి ధ్వంస… ఎస్సై వరప్రసాద్.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :
మండలంలోని హరినగరం సమీపంలో నాటు సారా బట్టిని ధ్వంసం చేసినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ హరి నగరం సమీపం లో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో దాడి చేశామన్నారు. ఇందులో భాగంగా 5 డ్రమ్ములలో నిల్వ ఉంచిన 500 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 137266