ఆంధ్రప్రదేశ్
పారిశుద్ధ్యం మెరుగుపరచాలి
పారిశుద్ధ్యం మెరుగుపరచాలి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
పలు వీధుల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాత బస్టాండ్‌లో అధికారులతో కలిసి విసృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో పూడికతీత పనులు చేపట్టాలని, మురుగు కాల్వల్లో అవసరమైన నిర్మాణాలు చేపట్టాలని, ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. వి.విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఈ షాకీర్, డిఈ గిరిరాజు, ఏఈలు దినేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, టౌన్ సూపర్వైజర్ షబ్రీష్, శానిటేషన్ ఇంస్పెక్టర్ లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466