ఆంధ్రప్రదేశ్
కొత్త ఆలోచనలే కొత్త ఆవిష్కరణలు
స్టేట్ లెవల్ బూట్ క్యాంప్ కి రుద్రవరం ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు మరియు విద్యార్థి సాయి తేజ.
నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :
రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్
సంగెపు నాగేశ్వరరావు మరియు సాయి తేజ, ఐ డీ ఈ బూట్ క్యాంప్ నందు తెలేప్రోలు లో జరిగిన వర్క్ షాప్ నందు పాల్గొన్నారు. ఈ క్యాంప్ నందు ఇన్నోవేషన్,డిజైన్ ఇంటర్ ప్రెన్యూర్ షిప్ వర్క్ షాప్ నందు పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ నందు
కొత్త ఆలోచనలు కలిగేలా ఉన్నాయి అని అన్నారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలప్రోలు ఉషారమ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఈ వర్క్ షాప్ నందు నాలగు పాఠశాలల ఎంపిక అయ్యయి అని,
మన జిల్లా నుండి మా స్కూల్ నీ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు మరియు జిల్లా విధ్యాధికారి సుధాకర్ రెడ్డి కి, లలిత కి మరియు జిల్లా, మండల అధికారుల అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్ లో ఇలాంటివి చూసినపుడు పిల్లలకి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466