ఆంధ్రప్రదేశ్
ఎస్టీపి నిర్మాణానికి స్థల పరిశీలన
ఎస్టీపి నిర్మాణానికి స్థల పరిశీలన
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
అమృత్ పథకం 2.0లో భాగంగా నగరానికి మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపి) ఏర్పాటుకు సంబంధించి రెండు ప్రదేశాలను నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పరిశీలించారు. శుక్రవారం నగరపాలక, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులతో కలిసి సుంకేసుల రోడ్డులో తుంగభద్ర నది ఒడ్డునున్న పాత పంప్ హౌస్, హిందూ స్మశాన వాటికలను కమిషనర్ పరిశీలించారు. రూ.135 కోట్లతో చేపట్టాల్సిన ఎస్టీపి నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని ఎంపికకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈ శేషసాయి, పబ్లిక్ హెల్త్ ఈఈ మురళీమోహన్, ఎసిపి రంగస్వామి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ షబ్రీష్, ఏఈలు దినేష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 137024