ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు రోడ్లపైకి ఇంటి రాంపులు తొలగింపు (వీడియో)
కడప జిల్లా,
ప్రొద్దుటూరు,
ఏపీ టుడే న్యూస్:
ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో రోడ్లపైకి రాంపులు ఏర్పాటు చేశారంటూ నోటీసులు ఇచ్చిన మున్సిపల్ కమిషనర్. 13 రోజుల క్రితం నోటీసులు ఇచ్చిన తొలగించుకొని అపార్ట్మెంట్ నిర్వాహకులు, పోలీస్ బందోబస్తు నడుమ ర్యాంపుల తొలగింపు. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు ఉన్నాయని కేవలం వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యంపులను తొలగించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంది అని ప్రశ్నిస్తున్న ప్రజలు? ప్రొద్దుటూరు లో కోకొల్లలుగా అక్రమ నిర్మాణాలు ఉన్న… వాటిని పట్టించుకోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి, అక్రమ నిర్మాణాలకు పెర్మిషన్ లు ఇచ్చి, వాటివైపు చూడకుండా కేవలం ర్యాంపు లను మాత్రమే తొలగించడంతో మతలబు ఏంటని ప్రశ్నిస్తున్న ప్రజానీకం? రోజురోజుకు ప్రొద్దుటూరు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుస్టాహంతో ప్రొద్దుటూరు లో పెరుగుతున్న అక్రమ కట్టడాలు. ప్రొద్దుటూరు అక్రమ నిర్మాణాలను ఆపేవారే లేరా అని గుసగుసలాడుకుంటున్న ప్రొద్దుటూరు ప్రజలు…
Continue Reading
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136957