Connect with us

ఆంధ్రప్రదేశ్

ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి…..

Published

on

నంద్యాల జిల్లా రుద్రవరం.
ఏపీ టుడే న్యూస్ :

ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని వెలుగు ఏపిఎం కల్పలత తెలిపారు. శనివారం సి ఈ ఆర్ డి ఎస్.. ఎన్జీవో ఆధ్వర్యంలో రుద్రవరం మండల ప్రజల పేదరిక నిర్మూలన సంస్థ (షర్ఫ్) ఆధ్వర్యంలో స్త్రీ శక్తి భవనం లో మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై మహిళలో అవగాహన మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా షర్ఫ్, చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా , ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ సి ఈ ఆర్ డి ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకు తెలుసా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎం కల్పలత
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది ఎలా వ్యాపించదు ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలను ఆమె వివరించారు. అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు చూడకుండా సమాజంలో కలిసిమెలిసి జీవించే విధంగా సహకరించాలని ఆమె కోరారు .ఎయిడ్స్ వ్యాధి మరియు సుఖ వ్యాధుల యొక్క వివరాలను తెలియజేశారు. కండోమ్ యొక్క ఉపయోగాలు మరియు ఎయిడ్స్, ఏ ఆర్ టి మందులు ఏపీ ఎస్ ఏ సి ఎస్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్ 1097 తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పౌష్టికాహార పై అవగాహన కల్పించారు.
చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ వర్ధన్ ఆచారి, ఔట్ రీచ్ వర్కర్ శిరీష , అంగన్వాడి కార్యకర్తలు, మరియు వారి సిబ్బంది, మరియు రిసోర్స్ పర్సన్, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580386
Total Users : 48070