ఆంధ్రప్రదేశ్
ఆస్పరి మండలం పుటకలమర్రి లోని ఏ.పి మోడల్ స్కూల్ ని సందర్శించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఆస్పరి మండలం పుటకలమర్రి లోని ఏ.పి మోడల్ స్కూల్ ని సందర్శించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుటకలమర్రి గ్రామంలోని ఏ.పి మోడల్ స్కూల్ ని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు గారు సందర్శించారు .. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించిన ఎం.పి , స్కూల్ లో కలిపిస్తున్న వసతుల పై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ శీలమ్మ తో సమావేశమైన ఆయన పాఠశాల లోని పలు అంశాలపై చర్చించారు.. అనంతరం ప్రిన్సిపల్ శీలమ్మ స్కూల్ సమస్యల పై ఎం.పి నాగరాజు కి వినతిపత్రం సమర్పించగా, స్కూల్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎం.పి హామీ ఇచ్చారు..
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 136902