Connect with us

ఆంధ్రప్రదేశ్

తూతూ మంత్రంగా తూనికలు కొలతలు

Published

on

ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా – ఉల్లి గుర్రప్ప –

సమాచారం లేక వెరిఫికేషన్ కు నోచుకోని 11 మంది డీలర్ల కాటాలు.*

*అధికారి రాకముందే కాంట్రాక్టర్ రెండు రకాల ఫీజులు వసూళ్లు.*

*శిరివెళ్ల : -* మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం జరిగిన ప్రభుత్వ చౌక దుకాణం డీలర్ల ఎలక్ట్రానిక్ కాటా మిషన్ల కు సంబంధించి తూనికలు కొలతల కార్యక్రమం తూతూ మంత్రంగా జరిగిందని పలువురు పేర్కొన్నారు
ఎలక్ట్రానిక్ కాటా యంత్రం పరిశీలించక ముందే చలానా మరియు వెరిఫికేషన్ ఫీజులు రెండు కలిపి 900 రూపాయలు డీలర్ల వద్ద కాంట్రాక్టర్ వసూలు చేశారు.
అయితే కొలత సక్రమంగా ఉందా లేదా అని చూసి వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన తూనికలు కొలతల శాఖ అధికారి ముందే సర్టిఫికెట్లు జారీ చేయడం గమనార్థం
కొన్ని కాటా యంత్రాలు సాంకేతిక లోపం తలెత్తి కాటాలో తేడాలు వచ్చాయన్నారు.
మరికొందరు ఎలక్ట్రానిక్ కాటా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన చౌక దుకాణం డీలర్లు 11 మంది గైర్హాజరయ్యారు
సమాచార లోపంతోనే డీలర్లు తమ కాటాలను వెరిఫికేషన్ చేయించుకొ లేక పోయారని
సీల్ వేసుకోవాల్సి ఉండగా తూనికలు కొలతల శాఖ అధికారి మరియు కాంట్రాక్టర్ పొంతనలేని సమాధానాలతో ఎలక్ట్రానిక్ కాటా యంత్రాలలో సాంకేతిక లోపం తలెత్తితే వాటిని నంద్యాలకు వెళ్లి మరమ్మత్తులు చేసుకోవాలని తెలియజేశారు
అయితే శిరి వెళ్ల లో ఫీజులు వసూలు చేసి ఎక్కడో మరమ్మతులు చేసుకోవాలంటే ఎలా అని డీలర్లు ప్రశ్నించారు.
తూనికల కొలతల శాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ కొందరికి ఫైన్ వేసి అతి తక్కువ రసీదు ఇస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి
జిల్లా స్థాయి అధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు తూనికల కొలతల శాఖ అధికారి మరియు కాంట్రాక్టర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వినియోగదారులు పేర్కొంటున్నారు

Continue Reading

Trending

Visitors Counter

Warning: Undefined array key "today_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 63

Warning: Undefined array key "yesterday_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 64

Warning: Undefined array key "month_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 65

Warning: Undefined array key "year_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 66

Warning: Undefined array key "views_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 68

Warning: Undefined array key "totalviews_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 69

Warning: Undefined array key "online_view" in /home/u965785970/domains/aptodaynews.com/public_html/wp-content/plugins/xt-visitor-counter/xt-visitor-counter-widgets.php on line 70
580340
Total Users : 48024