ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆదర్శ పాఠశాల పై ప్రశంసల వర్షం కురిపించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా……
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం
ఏపీ టుడే న్యూస్ :

ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థులను అభినందించిన జిల్లా విద్యాధికారి సుధాకర్ రెడ్డి .
నీట్‌లో స్టేట్ ర్యాంక్‌లు సాధించి, కర్నూల్ ,కడప, అనంతపురం,నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించినందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్యా రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థులను అభినందించినారు. అదేవిధంగా ప్రిన్సిపాల్ నీ, ఉపాధ్యాయ బృందాన్నీ,సిబ్బందిని,తల్లి తండ్రులనీ కొనియాడారు. వివరాల్లోకి వెళ్ళితే
రుద్రవరం ఆదర్శ పాఠశాలకి చెందిన 5 గురు విద్యార్థులు అయిన బిందూ, ఛాయా దేవి,లోకేష్ పూజిత, శరత్, 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరుకు రుద్రవరం ఆదర్శ పాఠశాల యందు చదివినారు.మంచి బేసిక్స్ లేదా పునాది సంపాదించు కొని బాగా చదివినవారు. ఇప్పుడు 5 గురు కూడా జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో, సీటు సాధించారు. ఈ సందర్భంగా వారిని జిల్లా కలెక్టర్ అభినందించి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయి కి ఎదిగి మన నంద్యాల జిల్లాకి మంచి చేయాలి అని అన్నారు.ఈ 5 గురు ప్రభుత్వ పాఠశాల లో చదివినారు. ఈ 5 గురు విద్యార్థులు ఎంబిబిఎస్ సీట్లు సాధించడం ఎంతో అభినందనీయమని అన్నారు.జిల్లా విద్యాధికారి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మన రుద్రవరం ఆదర్శపాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వరుకు చదివి మంచి మార్కులు సాధించినందుకు వారిని ప్రత్యేకంగా ప్రిన్సిపాల్ నీ సిబ్బందిని, విద్యార్థిని విద్యార్థులు అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమలో ప్రిన్సిపాల్ తల్లి తండ్రులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520