ఆంధ్రప్రదేశ్
తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన నంద్యాల జనసేన, టిడిపి సమన్వయకర్త పిడతల సుధాకర్ .
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
తిరుమలలో లడ్డు వివాదంపై నంద్యాల జనసేన టిడిపి సమన్వయకర్త పిడతల సుధాకర్ స్పందించారు.ఆయన మాట్లాడుతూ పవిత్రమైన తిరుమలలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అనేక అపచారాలు జరిగాయన్నారు.లడ్డులో జంతువులకు సంబంధించిన పదార్థాలను కలపడం దారుణమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలాగా గత ప్రభుత్వం ప్రవర్తించిందని,గత ప్రభుత్వ వైసిపి నాయకులు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసినందుకు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారని,లడ్డు వివాదం పై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్ట పరమైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ లక్ష్మీ ,జనసేన నాయకులు నగేష్, సందీప్, సురేష్, రెడ్ రోజ్ కృష్ణ,మనుదీప్ ,షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520