ఆంధ్రప్రదేశ్
ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం ఘట్టాలు కళ్ళ ముందు దర్శిస్తాయి. గీటురాయి సీరత్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సమావేశంలో సమద్.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
గీటురాయి సీరత్ ప్రత్యేక సంచికను జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల శాఖ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ స్థానిక కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ “సర్వతోముఖ నాయకత్వం” ముఖ్యాంశంగా గీటురాయి సీరత్ ప్రత్యేక సంచికను ప్రచురించారని , 50 పేజిల వారపత్రిక విలువైన వ్యాసాలతో, ప్రవక్త ముహమ్మద్ (సఅస) జీవితం ఘట్టాలు ఆవిష్కరిస్తు రచయితలు సులభం శైలిలో వివిధ అంశాలుగా అక్షర రూపం ఇచ్చారన్నారు. వ్యాసాలు, కథలు చదువుతుంటే ప్రవక్త ముహమ్మద్ (సఅస) జీవిత ఘట్టాలు కళ్ళ ముందు దర్శిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు చదువాల్సిన పత్రిక. ఈ వారం సీరత్ ప్రత్యేక సంచికను సమద్ పరిచయం చేసారు. కేవలం రూ.30/- ఉన్న పత్రిక తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, హైదరాబాదు లోను, నంద్యాలలో కే.నూరూల్ హఖ్ (9490233586) వద్ద లభిస్తాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఐహెచ్ జిల్లా బాధ్యులు సి.యం.జకరియా, నంద్యాల ముస్లిం జేఎసి గౌరవాధ్యక్షులు ఎస్ ఎండి అబులైస్,ఖిద్మత్ మేనేజర్ ముహమ్మద్ ఫయాజ్, మోమీన్ గౌస్, జీ.జైనుల్లాహ్, ముహమ్మద్ యూనూస్, ముహమ్మద్ షఫీ,మార్కెట్ అర్షద్, నూరూల్ హఖ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520