ఆంధ్రప్రదేశ్
ఆస్తి కోసం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న తండ్రిని హత్య చేసిన కొడుకు,

కడప జిల్లా…
✅ ఆస్తి కోసం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న తండ్రిని హత్య చేసిన కొడుకు, కోడలు, కోడలు తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.4 లక్షల జరిమానా
✅ తొమ్మిదేళ్ల క్రితం మైదుకూరు పరిధిలో దారుణ హత్య కేసులో తీర్పు వెలువరించిన సెకండ్ ఏ.డి.జె కోర్టు, ప్రొద్దుటూరు
✅ సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్.పి శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ గారు
కడప సెప్టెంబర్ 24: ఆస్తి కోసం, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న తండ్రి, కడప లక్ష్మి భవన్ హోటల్ యజమానిని హత్య చేసిన కొడుకు, కోడలు, మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.4 లక్షల జరిమానా విధిస్తూ సెకండ్ ఏ.డి.జె ప్రొద్దుటూరు కోర్టు గౌ. జడ్జి శ్రీ జి.ఎస్ రమేష్ కుమార్ మంగళవారం తీర్పు ఇచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం మైదుకూరు పరిధిలో దారుణ హత్య కేసు లో ముద్దాయిలైన హతుడు ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్య కొడుకు A1 ముద్దంశెట్టి శివప్రసాద్ (36), A2 మైలారం జగన్నాథ్ (34)(కోడలు సుప్రజ తమ్ముడు), A3 కోడలు ముద్దంశెట్టి సుప్రజ లకు కోర్టు కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించి శిక్ష విధించింది. కేసు వివరాలు.. హతుడు ముద్దంశెట్టి వె
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక