ఆంధ్రప్రదేశ్
ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు పూర్తి – ఎమ్మెల్యే వరద
ఏపీ టుడే న్యూస్,
కడప జిల్లా,
ప్రొద్దుటూరు;
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 38, 39, 40, 41వ వార్డులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని అధికారులతో కలిసి ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. అనంతరం సూపర్ బజార్ రోడ్డు నాలుగు రోడ్ల కూడలి వద్ద నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో రానున్న రోజులలో అటు నియోజకవర్గ వ్యాప్తంగా, ఇటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే వరద. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సియం సురేష్ నాయుడు, మాజీ ఎంపిపి నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆసం రఘురామిరెడ్డి, వియస్ ముక్తియార్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు ఏవీఆర్ ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు ఇవి సుధాకర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, పుర కమిషనరు రఘునాధరెడ్డి, స్థానిక కౌన్సిలర్ రావులకొల్లు అరుణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ మార్తల లక్ష్మిరెడ్డి, నాయకులు నల్లబోతుల నాగరాజు, స్థానిక నాయకులు బొర్రా రామాంజనేయులు, వద్దిబాలుడు, చౌడం వెంకటకొండయ్య, బోగా బాలవీరయ్య, సోమా బాలయ్య, గంజికుంట అంజి, చెంగా సిద్దయ్య, సిలివేరి శ్రీనివాసులు, తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు, వార్దులలోని ప్రజలు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87520