ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం జగన్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దిష్టిబొమ్మల దగ్ధం చేసిన నూనెపల్లి మహిళలు.
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.

పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్ధం చేశారు. తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసిన విషయంపై ఆగ్రహించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి, అందుకు మద్దతు ఇచ్చిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నంద్యాల పట్టణం నూనెపల్లెలోని సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రం ఎంతో పవిత్రమైందని అన్నారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో అందించే స్వామివారి లడ్డును అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంది కొవ్వు, ఆవు కోవ్వు తో నెయ్యిని తయారుచేసిన లడ్డును పంపిణీ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518