ఆంధ్రప్రదేశ్
గుంప్రమాన్ దీన్నే కు నిధులు మంజూరు చేసిన -ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ –
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా –
సిరివెళ్ళ :- మండల పరిధిలోని గుంపురమానుదిన్నె గ్రామానికి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ నిధులు మంజూరు చేసినట్లు ఎంపీటీసీ కుందూరు మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన పలు ప్రజా సంక్షేమ పథకాలలో భాగంగా గ్రామంలోని పలు వీధులలో తిరిగిన భూమా అఖిల ప్రియ గ్రామానికి సంబంధించిన మౌలిక వసతులపై పెద్దపీట వేశారని ఆయన పేర్కొన్నారు రహదారులు మరియు మౌలిక వసతులకు గాను సుమారు 35 లక్షల రూపాయల నిధులు విడుదల చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారికి ఎంపీటీసీ కుందూరు మోహన్ రెడ్డి మరియు గ్రామ నాయకులు, ప్రజలు వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి నిధులు ఖర్చు చేసి గ్రామంలో మౌలిక వసతులకు నాంది పలికిన ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు అఖిలప్రియ గారికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87518