ఆంధ్రప్రదేశ్
రుద్రవరం ఆదర్శ పాఠశాల పూర్వ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా …….
ఏపీ టుడే న్యూస్
యల్ యన్ మద్దిలేటి విలేకరి.
నంద్యాల జిల్లా రుద్రవరం:
నీట్ లో మంచి ర్యాంక్లు సాధించి, కర్నూల్ ,కడప, అనంతపురం,నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించినందుకు రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందరినీ అళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా అభినందించి ఘన సన్మానం చేసారు.అదేవిధంగా
ప్రిన్సిపాల్ ని, ఉపాధ్యాయ బృందాన్నీ,సిబ్బందిని,తల్లి తండ్రులనీ కొనియాడారు. వివరాల్లోకి వెళ్ళితే
రుద్రవరం ఆదర్శ పాఠశాల కి చెందిన 5 గురు విద్యార్థులు అయిన బిందూ, ఛాయా దేవి,లోకేష్ పూజిత, శరత్, రుద్రవరం గ్రామం లో మరో ఇద్దరు పిల్లలను మొత్తం 7 మంది ని సన్మానం చేశారు. ఈ సందర్భంగా భూమా అఖిల ప్రియ మాట్లాడుతూ బాగా చదవాలి ఈ మండలానికి మంచి పేరు తీసుకొని రావాలి అని అన్నారు.ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల సౌకర్యాల కోసం వినతి పత్రం సమర్పించారు. అతి త్వరలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 138134